Rowdy Boys Success Tour : సినిమా సక్సెస్ టూర్ లో సరదాగా ఆడి పాడుతున్న ‘రౌడీ బాయ్స్’ టీం
ABP Desam
Updated at:
26 Jan 2022 06:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆశిష్ (నిర్మాత శిరీష్ తనయుడు) హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ సినిమా యూనిట్ సక్సెస్ టూర్ లో భాగంగా తిరుపతి , కాకినాడ , రాజముండ్రి , ఏలూరు , విజయవాడ, గుంటూరు లో సందడి చేసారు.