Pet Dog Waits Near A Hospital Mortuary: యజమాని మృతి.. అది తెలియక మార్చురీ చుట్టు తిరుగుతున్న శునకం
ABP Desam
Updated at:
06 Nov 2023 08:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ప్రపంచంలో కుక్కకు మించిన విశ్వాసం ఇంకా ఏ జంతువుకు ఉండదు. ఒక్కసారి ఏదైనా మనిషిని ప్రేమించడం మొదలుపెట్టాయో.. చచ్చేవరకు విశ్వాసంగా పడి ఉంటాయి. ఈ మాటలకు ఓ చక్కటి ఎక్సాంపుల్ ఈ వీడియో.