Nellore PRC : పీఆర్సీ కోసం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
Continues below advertisement
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మహిళా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. నూతన పీఆర్సీని ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయులపై బురదజల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అటు సీఎం జగన్ పై సినిమా పాటలు పాడారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై కూడా వారు స్పందించారు.
Continues below advertisement