Kodali Nani on Chandrababu|చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు.
Continues below advertisement