IPL Sponsor Change : ఈ ఏడాది నుంచి ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్
Continues below advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్ మారబోతున్నారు. ప్రస్తుత స్పాన్సర్ వీవో ఒప్పందం ప్రకారం మరో రెండేళ్లు టైటిల్ స్పాన్సర్ గా కొనసాగాల్సి ఉన్నా... మార్చేందుకు పాలకమండలి నిర్ణయించింది. ఈ విషయాన్ని ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ధ్రువీకరించారు. టైటిల్ ప్రధాన స్పాన్సర్ గా టాటా గ్రూప్ రానుందని తెలిపారు
Continues below advertisement