లతామంగేష్కర్ కు రాజకీయ,సినీ ప్రముఖల నివాళులు

Continues below advertisement

Latha Mangeshkar మరణంపై ప్రముఖులు నివాళులు Tributes అర్పిస్తున్నారు. లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచంలో తీరని లోటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. President రామ్ నాథ్ కోవింద్, Vice President వెంకయ్యనాయుడు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రులు jagan, stalin, Mamata Benarji తదితరులు మంగేష్కర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram