PM Modi Met Jagan, Chandrababu : జీ20 అఖిల పక్షం సందర్భంగా ప్రధాని ఆత్మీయ పలకరింపు | ABP Desam
Continues below advertisement
జీ20 నిర్వహణకు భారత్ అధ్యక్షత వహించటం గొప్ప అవకాశం...దీనికి రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ సహకరించాలి. నిన్న అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీ స్టైట్ పాయింట్ ఇదే. ఏడాది వేర్వేరు సమావేశాలు జీ20కి సంబంధించి జరుగుతాయి కాబట్టి...పొలిటికల్ గా జరిగే అంశాలు జీ 20 ను ప్రభావితం చేయకూడదనేది ప్రధాని ఆకాంక్ష
Continues below advertisement