Muslim Brothers Shower Flowers On Hanuman Ryali:హిందూ-ముస్లిం ఐక్యత చాటిన హనుమ ర్యాలీ| ABP Desam
Continues below advertisement
Muslim Brothers Shower Flower Petals On Bhopal Hanuman Ryali మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది భోపాల్ హనుమంతుని శోభాయాత్ర. ముస్లిం సోదరులంతా ఏకమై గాల్లోకి పూలు జల్లుతూ భజరంగభళి యాత్రకు ఘన స్వాగతం పలికారు. హిందూ ముస్లిం ఐక్యతను ఘనంగా చాటారు.
Continues below advertisement