Marks Women of Delhi Police 19 Female Snipers : G20 కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత.! | ABP Desam
Continues below advertisement
జీ20 సమావేశాల కోసం కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ సహా జీ20లోని ప్రపంచ దేశాల అధినేత ఢిల్లీకి వస్తున్నారు. 8నుంచి 10వరకూ ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశాల భద్రత కోసం ప్రత్యేక దళాల నియామకం జరిగింది
Continues below advertisement