Kerala Floods Viral Video: కేరళ వర్ష బీభత్సం.. వరదలో 'ఇల్లు' పోయింది..
Continues below advertisement
కేరళలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి ప్రకోపానికి దేవభూమి విలవిల్లాడుతుంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొట్టాయం జిల్లాలో నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు నెమ్మదిగా వరదలో కొట్టుకుపోయింది. స్థానికులు తీసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Continues below advertisement