Firing at Delhi Saket Court : ఢిల్లీ సాకేత్ కోర్టులో నాలుగు రౌండ్ల కాల్పులు.! | ABP Desam

Continues below advertisement

ఢిల్లీలో కోర్టు ఆవరణలో కాల్పులు కలకలం సృష్టించాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ ఆగంతుకుడు ఢిల్లీ సాకేత్ కోర్టులో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram