Farmers Delhi Chalo Protest High Tension : రైతుల ఢిల్లీ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
ABP Desam
Updated at:
13 Feb 2024 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఢిల్లీలో రైతుల ఢిల్లీ ఛలో పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రైతుల పాదయాత్రకు అనుమతి లేదంటూ రెండు రోజులగా భద్రతా బలగాలు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయగా..ఈరోజు సరిహద్దులకు భారీగా రైతులు చేరుకున్నారు.