ICC Test team of the Year : ఐసీసీ టెస్టు జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు
Continues below advertisement
టెస్టు టీం ఆఫ్ ద ఇయర్-2021 ను ఐసీసీ ప్రకటించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ఐసీసీ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. భారత్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. పాక్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ఐసీసీ ప్రకటించిన జట్టు ఇదే.
Continues below advertisement