Chiranjeevi appreciates Nani: శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మెచ్చుకున్న చిరు
ABP Desam
Updated at:
20 Jan 2022 11:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తొలుత... శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఎవరు మెచ్చుకున్నారో గెస్ చేయండి అంటూ తన ఫ్యాన్స్ కు ఓ చిన్న సరదా టెస్ట్ పెట్టాడు. ఇండియా అంతా మెచ్చుకుంది, మేమంతా మెచ్చాం అంటూ ఫ్యాన్స్ రిప్లైస్ ఇస్తుండగా.. నాని మరో ట్వీట్ చేశారు. చిరంజీవితో కలిసి మీసం మెలేస్తున్న ఫొటోను పెట్టారు. చిరంజీవి తమ చిత్రాన్ని మెచ్చుకున్నారని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.