Chief Election Officer Vikas Raj | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సరళి వివరిస్తున్న వికాస్ రాజ్ | ABP Desam

Continues below advertisement

మునుగోడులో ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో క్యూలైన్లలో ఉన్నారు. క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేయడానికి అవకాశం ఇస్తామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram