AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్ కోసం అన్వేషణ షురూ!
Continues below advertisement
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో విజయవాడకు నందమూరి తారక రామారాపు పేరు పెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజవర్గం, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలతో పాటు దాదాపు 24 మండలాలు ఉండనున్నాయి. అయితే విజయవాడలో ప్రస్తుతమున్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేసే అవకాశాలుండగా.. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీశ్ అందించనున్నారు.
Continues below advertisement