Allu Arjun With ABP: మహాభారతం చేస్తే..నా పేరున్న అర్జునుడి పాత్ర పోషిస్తా
Continues below advertisement
Icon Star అల్లుఅర్జున్, Rashmika Mandanna జంటగా నటించి...పాన్ ఇండియాలో దుమ్మురేపుతున్న సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో, దేవిశీప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ బన్నీ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రంగా నిలుస్తున్న పుష్ప గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ABP తో పంచుకున్నారు. మీరూ చూసేయండి.
Continues below advertisement