Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?
ABP Desam
Updated at:
21 Jan 2022 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుష్ప-ది రైజ్ ఇచ్చిన కిక్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... త్వరలోనే మరో ప్యాన్ ఇండియా సినిమాకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దీని కోసం పారితోషకమూ భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేయబోయే ప్యాన్ ఇండియా సినిమాకు రూ.75 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అట్లీ, మురుగదాస్ లో ఎవరో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కథపైనే వారిద్దరూ నిమగ్నమైనట్టు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.