Neelakurinji Flowers: భూతల స్వర్గం.. 12 ఏళ్ల తర్వాత వికసించిన నీలకురింజి పుష్పాలు

Continues below advertisement

కర్ణాటక రాష్ట్రంలోని కొడగు టూరిస్ట్ ప్రాంతం. సుందరమైన కొండలతో చాలా సుందరంగా ఉంటుంది. కొడగు కొండలు చూస్తే కనుల విందుగా ఉంటుంది. ఈ కొండల్లో నీలకురింజి పువ్వులు చాలా ఫేమస్. ఎందుకంటే ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయి.హెలీ ట్యాక్సి తుంబె ఏవియేషన్ అనే సంస్థ ఈ ప్రాంతంలో ఏరియల్ వ్యూ చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఒక్కొక్కరికి రూ.2.3 లక్షలతో రైడ్ ఆఫర్ చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram