United World Wrestling Reacts On WFI Brij Bhushan Singh Controversy: వార్నింగ్ ఇస్తున్నారా..?
ABP Desam
Updated at:
31 May 2023 03:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత కొన్ని నెలలుగా... WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన... రోజురోజుకూ మరింత పెద్దదవుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది.