PM Narendra Modi: గురువాయూర్ ఆలయంలో సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని మోదీ

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) ప్రస్తుతం రెండు రోజుల కేరళ ( Kerala ) పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగానే త్రిస్సూర్ ( Thrissur ) రామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ గురువాయూర్ ఆలయాన్ని ( Guruvayur Temple ) కూడా సందర్శించారు. ఆ సందర్భంగానే అక్కడ మలయాళ సూపర్ స్టార్లయిన మోహన్ లాల్ ( Mohan Lal ) , మమ్ముట్టి ( Mammootty ) ని కూడా కలిశారు. యాక్టర్ సురేష్ గోపి ( Suresh Gopi ) కుమార్తె పెళ్లికి వారంతా తరలివచ్చారు. ఆ కొత్తజంటను, అలాగే మరికొన్ని పెళ్లిజంటలను ప్రధాని ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియచేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram