Kajal Aggarwal: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!?

Continues below advertisement

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ఓ ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేయటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పండుగ వేళ భర్తతో కలిసి లిక్కర్ బాటిల్, ప్లే కార్డ్స్ తో ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది. బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఇలా ఫోజులివ్వటంపై అభిమానులు సహా నెటిజన్లు ట్రోలింగ్ కి దిగారు. కాజల్ వ్యవహరించిన తీరు  సరిగా లేదంటూ మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా ఇలా చేయటమేంటని ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram