Viral Video: ఎన్టీఆర్ VS రాజమౌళి.. నువ్వా నేనా 'సై'!
Continues below advertisement
తరచూ షూటింగ్ లలో బిజీగా ఉండే.. ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో ఇద్దరూ వాలీబాల్ ఆడారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్‌తో వాలీబాల్ ఆడుతున్నారు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా, భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి.
Continues below advertisement