Guntur Kaaram Kurchi Madathapetti Song Nagavamsi Reacts : పాట ట్రోల్స్ పై స్పందించిన నిర్మాత | ABP
ABP Desam
Updated at:
30 Dec 2023 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడైతే ఓ సాంగ్ రిలీజ్ అయిందో.. అప్పట్నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకటే మోత. ప్రతి ట్రోల్ మీదా, విమర్శ మీదా తప్పకుండా స్పందించే నిర్మాత నాగవంశీ... ఈసారి కూడా మీమ్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ ట్వీట్ చేశారు.