Director RGV: Punjagutta Police Stationలో నట్టి ఎంటర్ టైన్ మెంట్స్ పై కేసు | Natti Kranthi
Continues below advertisement
మా ఇష్టం సినిమాకి సంబంధించిన లేటర్ రేట్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ డైరెక్టర్ ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తన సైన్ ను ఫోర్జరీ చేశారని చెప్తూ నట్టి ఎంటర్ టైన్ మెంట్స్ కి సంబంధించిన నట్టి క్రాంతి, నట్టి కరుణపై ఫిర్యాదు చేశారు.
Continues below advertisement
Tags :
Ram Gopal Varma Director Ram Gopal Varma Rgv Case On Natti Entertainments Natti Entertainments