VijayaSaiReddy Reacts On Sarkaru Vaari Paata: సినిమా చూసి తన అభిప్రాయాన్ని చెప్పిన విజయసాయిరెడ్డి
ABP Desam
Updated at:
13 May 2022 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసర్కారు వారి పాట సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. పేదలకు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంకులు చూపే వ్యత్యాసాన్ని డైరెక్టర్ పరశురామ్ బాగా ఆవిష్కరించారన్నారు.