Vijay Rashmika Same Hoodie: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన... ఒకటే కలర్, ఒకటే బ్రాండ్, ఒకటే హుడీ.. మ్యాటర్ ఏంటి..?
ABP Desam
Updated at:
30 Nov 2023 07:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయ్ దేవరకొండ. రష్మిక మందాన. ఐదేళ్ల క్రితం గీత గోవిందం రిలీజ్ అయిన దగ్గర్నుంచి వీరి మధ్య అసలు రూమర్స్ ఆగట్లేదు. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున కొత్త రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.