Vijay Devarakonda New Film Title 'Kushi': విజయ్-సమంత కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్|ABP Desam
Continues below advertisement
Vijay Devarakonda, Samantha కాంబినేషన్ లో Shiva Nirvana డైరెక్టర్ గా వస్తున్న కొత్త సినిమాకు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. Power Star Pawan Kalyan సూపర్ హిట్ సినిమా టైటిల్ Kushi ని అనౌన్స్ చేసింది చిత్రబృందం.
Continues below advertisement