Saindhav Teaser - Telugu | Venkatesh Daggubati: నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తున్న వెంకీ మామ
Continues below advertisement
వెంకటేష్ దగ్గుబాటి తర్వాతి చిత్రం సైంధవ్ టీజర్ రిలీజ్ అయింది. తనదైన శైలిలో హింసను చూపించే శైలేష్ కొలను, ఈ సినిమాలో కూడా వయొలెన్స్ ను ఏమాత్రం తక్కువ చేయలేదు.
Continues below advertisement