Urfi Javed Dress Controversy In Airport: ఎయిర్ పోర్ట్ లో ఉర్ఫీ వేషధారణను ప్రశ్నించిన వ్యక్తి
Continues below advertisement
ఉర్ఫీ జావెద్.... తన చిత్రవిచిత్ర వేషధారణతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే యాక్టర్. ఇప్పుడు దీని కారణంగానే... ఎయిర్ పోర్ట్ లో ఆమెతో ఓ పెద్దాయన గొడవకు దిగాడు. ఇలాంటి దుస్తులు వేసుకుని దేశం పరువు తీస్తున్నావ్ అని ఆయన అంటే.... మీకెందుకు మీ నాన్న డబ్బులా.... మీరు వెళ్లి మీ పని చూసుకోండి అంటూ ఉర్ఫీ కూడా దీటుగానే బదులిచ్చింది. పక్కన ఉన్న ఇంకో మహిళ.... మీకు సంబంధం లేని విషయం అంటూ ఆయనను అక్కడ్నుంచి పంపేసింది. ఈ ఘటన తర్వాత ఉర్ఫీ చాలా డిజప్పాయింటెడ్ గా, ఫ్రస్ట్రేటింగ్ గా కనిపించింది.
Continues below advertisement