Thalapathy Vijay Felicitates Toppers Of Tamil Nadu: అందరి మనసులు గెలుస్తున్న విజయ్

Continues below advertisement

రాజకీయాల్లోకి వస్తారన్న అంచనాల నేపథ్యంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.... విద్యార్థులకు అండగా నిలిచాడు. అందరి మనసులూ గెలుస్తున్నాడు. ఇటీవల వెలువడ్డ తమిళనాడు పది, పన్నెండో తరగతి పరీక్షా ఫలితాల్లో... రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టాప్-3 లో నిలిచిన విద్యార్థులను విజయ్ సత్కరించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram