Sweet words about Sharwanand from Co-actors: ఐదుగురు అమ్మల ముద్దుల కొడుకు.. శర్వానంద్ | ABP Desam
Continues below advertisement
Aadavallu Meeku Johaarlu చిత్రబృందం Promotions జోరుగా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన Trailer అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ Special Interview లో చిత్ర నటీనటులు, దర్శకుడు Behind the Screen జరిగిన విశేషాలను పంచుకున్నారు. Shooting చాలా సరదాగా గడిచిపోయేదని, తమ అందరిలో Gangleader ఎవరో వారే స్వయంగా చెప్పేశారు.
Continues below advertisement