Siddhu Jonnalagadda on Balagam Movie | ఈ సినిమా తెలంగాణ జీవితాలకు అద్దం పడుతుంది | ABP Desam
Continues below advertisement
తెలంగాణ యాస, భాషకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ బలగం మూవీ భాష,యాసే కాదు.. తెలంగాణ బతుకులను వెండితెరపై చూపిస్తుందని సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు.
Continues below advertisement