Shraddha Das Parijaata Parvam Movie Press Meet: తిరుపతిలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన పారిజాత పర్వం టీం
Continues below advertisement
సునీల్, వైవా హర్ష, శ్రద్ధా దాస్, చైతన్యరావు కలిసి నటించిన పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19న విడుదల అవబోతోంది. సినిమా ప్రమోషన్స్ ను వారంతా తిరుపతి నుంచి ప్రారంభించారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
Continues below advertisement