Sashi Kiran Tikka about Major Movie:సందీప్ ఉన్నికృష్ణన్ తల్లితండ్రులను కలిసిన ఫీలింగ్ తో పనిచేశా

Continues below advertisement

Major Movie Trailer Release Event హైదరాబాద్ గచ్చిబౌలి AMB మాల్ లో జరిగింది. సూపర్ స్టార్ Mahesh Babu, Adivi Sesh ఇతర చిత్రబృందం పాల్గొంది. డైరెక్టర్ శశికిరణ్ మాట్లాడుతూ మేజర్ కథ చెప్పకపోతే తప్పు చేసినట్లు ఫీలయ్యేవాడినని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram