Saptagiri Promotional Video For Pakka Commercial: నాన్ కమర్షియల్ రేట్లకు పక్కా కమర్షియల్ టికెట్లు

Continues below advertisement

July 1వ తేదీన విడుదల అవబోతున్న Pakka Commercial సినిమా థియేటర్లలో సాధారణ రేట్లకే చూడొచ్చని చిత్రబృందం ప్రధానంగా ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే Comedian Saptagiri తో ఓ స్పెషల్ ప్రమోషనల్ వీడియో చేయించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram