RRR Movie Mania: ఏంది బ్రో అది.. నిజం గన్నా... పేల్చేస్తావా? | Rajamouli | Pithapuram | ABP Desam
ABP Desam
Updated at:
25 Mar 2022 08:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిఠాపురం అన్నపూర్ణా థియేటర్ వద్ద RRR సినిమాలో గన్ తో అభిమాని హల్ చల్ చేశాడు. తెర ముందు గన్ తో తిరుగుతూ కేరింతలు కొట్టాడు. నిజం తుపాకీనో డమ్మీదో తెలీక ఫ్యాన్స్, ప్రేక్షకులు షాకయ్యారు. ఆ విశ్వహిందూ పరిషత్ లోని వ్యక్తి అని తెలిపారు.