Animal Official Trailer: హింసకు ఏమాత్రం తక్కువ చేయలేదు.. ఈ వెరైటీ మెషిన్ గన్ చూశారా..?
Continues below advertisement
Animal Official Trailer: ద మోస్ట్ వయెలెంట్ ఫిలింగా అందరి దృష్టినీ ఆకర్షించిన యానిమల్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే ఇందులో రక్తపాతానికి మరియు హింసకు సందీప్ రెడ్డి వంగ ఏమాత్రం తక్కువ చేయలేదు.
Continues below advertisement
Tags :
Rashmika Mandanna Sandeep Reddy Vanga Telugu News Ranbir Kapoor ABP Desam Trailer Review Animal Trailer