Producer Suresh Babu Launches Darja Movie Teaser: Sunil, Anasuya సినిమా టీజర్ విడుదల | ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2022 09:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాజీ మంత్రి Kamineni Srinivas సమర్పణలో PSS Entertainments పై Sunil, Anasuya ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం Darja. Salim Malik దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర టీజర్ ను Producer Suresh Babu విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు.