Pawan Kalyan OG Sujeeth Movie Opening Pooja Ceremony: ప్రారంభమైన పవన్-సుజిత్ సినిమా
ABP Desam
Updated at:
30 Jan 2023 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి ఎంతో ఎగ్స్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న సినిమా ప్రారంభమైంది. అదే సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా.