Pandey Fake Death: Cervical Cancer పై అవగాహన కల్పించేందుకు పూనం పాండే చేసిన పని ఇది..! | ABP Desam
Continues below advertisement
బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే ( Poonam Pandey ) , శుక్రవారం నాడు సర్వైకల్ క్యాన్సర్ ( Cervical Cancer ) తో మరణించిందన్న వార్త తన టీం సోషల్ మీడియాలో పోస్ట్ అవగానే, దేశమంతటా సెన్సేషన్ గా మారింది. 32 ఏళ్లకే క్యాన్సర్ తో మరణించడంపై చాలా మంది బాధను వ్యక్తం చేశారు. కానీ ఒక్క రోజైనా తిరిగిందో లేదో అదంతా ఫేక్ (Fake Death) అని తెలిసిపోయింది.
Continues below advertisement