Mrunal Thakur Marriage Rumours: అల్లు అరవింద్ వ్యాఖ్యలు ఎంత పనిచేశాయి..!

Continues below advertisement

Mrunal Thakur Marriage Rumours: ఇటీవల ఓ అవార్డుల వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, మృనాల్ ఠాకూర్ కు అవార్డ్ ఇచ్చిన తర్వాత, ఆమె ఓ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అవాలని సరదాగా అన్నారు. దాన్ని బేస్ చేసుకునే, మృనాల్ ఓ తెలుగు హీరోతో డేటింగ్ లో ఉందని చాలా మంది రూమర్స్ అల్లేశారు. ఇప్పుడు దీనిపై మృనాల్ స్పందించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram