Mansoor Ali Khan: త్రిషతో రేప్ సీన్ ఉంటే బాగుండేది అనుకున్నా... మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

Mansoor Ali Khan: కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన విజయ్ లియో సినిమాలో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram