Mahesh babu About Major Movie నేను ఊహించని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా...మేజర్ థియేటర్లోనే ఆడాలి అనుకున్నా
ABP Desam
Updated at:
09 May 2022 10:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMajor Movie Trailer Release Event హైదరాబాద్ గచ్చిబౌలి AMB మాల్ లో జరిగింది. సూపర్ స్టార్ Mahesh Babu, Adivi Sesh ఇతర చిత్రబృందం పాల్గొంది. సినిమాతో తమ అనుభవాలను పంచుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తనకు స్వార్థం లేదని అందుకే మేజర్ కు శేష్ మాత్రమే అని కరెక్ట్ అని నమ్మానన్నారు