LOVE TODAY MOVIE TEAM BRAMARAMBA THEATER VISIT|థియేటర్లు చుట్టేస్తున్న లవ్ టు డే సినిమా యూనిట్|ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2022 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ టూడే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరి ముఖ్యంగా.. యూత్ లో ఈ సినిమా క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని.. లవ్ టుడే సినిమా బృందం హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ కు వచ్చారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి.. వారితో కాసేపు మాట్లాడారు.