Jr NTR Wins Best Actor At SIIMA Awards 2023: అవార్డు గెలుచుకున్న తర్వాత తారక్ ఎమోషనల్ స్పీచ్
ABP Desam
Updated at:
16 Sep 2023 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొమురం భీముడో పాటలో కేవలం కళ్లతోనే పాటను రక్తి కట్టించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే దాసోహమంది. ఇక సైమా అవార్డు రాకుండా పోతుందా..? అదే జరిగింది. దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో తెలుగులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు గెలుచుకున్నారు. దాని తర్వాత మాట్లాడిన ఎన్టీఆర్... చాలా ఎమోషనల్ అయ్యారు