Jr NTR Wins Best Actor At SIIMA Awards 2023: సైమా ఉత్తమ నటుడిగా తారక్ కు అవార్డు
ABP Desam
Updated at:
16 Sep 2023 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫేమస్ సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగింది. దక్షిణాదిన అన్ని చిత్ర పరిశ్రమల్లోని ఉత్తమ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినవారికి అవార్డులు అందించారు. తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును... ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీముడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు.