James Cameron SS Rajamouli: శాటర్న్ అవార్డ్స్ వేడుకల్లో రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన జేమ్స్ క్యామెరూన్
ABP Desam
Updated at:
07 Feb 2024 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన జేమ్స్ క్యామెరూన్ ( James Cameron ) మరోసారి మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) ను ఆకాశానికి ఎత్తేశాడు. మరోసారి RRR సినిమా గురించి పొగడ్తలు ఇచ్చాడు.