Hero Karthikeya Bedurulanka 2012 Movie Promotions: తిరుపతిలో ప్రమోషన్స్ చేసిన హీరో కార్తికేయ
ABP Desam
Updated at:
19 Aug 2023 09:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయువ హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా వస్తున్న సినిమా బెదురులంక 2012. ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కార్తికేయ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తన సినిమా హైలైట్స్ చెప్పారు.