HariHara Veera Mallu Part 1: Sword vs Spirit - Teaser | Pawan Kalyan | టీజర్ లో ఈ విషయాలు గమనించారా!
Continues below advertisement
HariHara Veera Mallu Part 1: Sword vs Spirit - Teaser | Pawan Kalyan | ధర్మం కోసం యుద్ధం' అంటూ 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదల చేశారు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ టీజర్ ని డీ కోడ్ చేసేద్దాం ఇప్పుడు..
Continues below advertisement